మేషం: ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది.
వృషభం: నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు.
మిథునం: ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూల సమయం. బంధువుల సహకారం లభిస్తుంది.
కర్కాటకం: కెరీర్‌లో పురోగతి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది.
సింహం: మానసిక ఒత్తిడి ఉండొచ్చు. నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. పాత అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కన్య: ఉద్యోగంలో కొత్త బాధ్యతలు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం. విద్యార్థులు మరింత శ్రమించాలి.
తుల: ఆదాయం పెరుగుతుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి శుభ ఫలితాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
వృశ్చికం: మిశ్రమ ఫలితాలు. స్నేహితులతో అపార్థాలు రావచ్చు. మాటల్లో జాగ్రత్త అవసరం.
ధనస్సు: ఉద్యోగ, విద్యా రంగాల్లో పురోగతి. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు.
మకరం: కుటుంబ సహకారం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం.
కుంభం: వ్యాపార లాభాలు ఉన్నా ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు రావచ్చు.
మీనం: శుభ యోగాల ప్రభావంతో ఆర్థికంగా లాభాలు. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.