అమెరికాలో ఘనంగా యోగా వేడుకలు

NEWS DESK
0 Min Read

అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సందర్భంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో యోగా సందడి నెలకొంది. జూన్ 21న జరిగే యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ డీసీలోని ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ అధికారులు, ప్రవాస భారతీయులు, అమెరికన్లు, ఇతర విదేశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా ఆసనాలు, శ్వాస వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంపొందించారు.

📄 Generate e-Paper Clip
Share This Article