హోంమంత్రి పై వైకాపా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెస్ రాజు

NEWS DESK
0 Min Read

హోంమంత్రి వంగలపూడి అనితపై వైకాపా నాయకుడు గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు బుధవారం ఖండించారు. నిండు సభలో మహిళ హోంమంత్రి మేకప్ గురించి కామెంట్ చేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. పరిపాలన విధానాలపై విమర్శలు చేయవచ్చని, కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లకూడదని ఎమ్మెల్యే రాజు పేర్కొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article